తెలంగాణా జానపదాన్ని తన గాన మాదుర్యం తో ఈ తెలంగాణా పల్లె టూరి పాట కోకిల యావత్ భారతావని కి చాటి అందరి ని మైమరిపింప చేసింది మాTv వారి రేలా రే రేలా దుమ్ము లేపు రెండో దరువు కార్యక్రం ద్వార, ఇల అందరి మధుల ను పులకింప చెసిన ఈ పాట కత్తె పాలమూరు జిల్లాకు చెందిన వందన. ఈ కార్యక్రం ఎన్నో ఎపిసోడ్ లు గా జరిగిన కాని ఎక్కడ కూడ తోట్రు పాటుకు లోనవకుండ తన గళాన్ని వినపించింది. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణా ప్రజాకవి,గాయకుడు గోరేటి వెంకన్న ,రచ ఇత సుద్దాల అశోక్ టెజ గారు న్యాయ నిర్ణేతలు గా వ్యవహ రించారుఈ కార్యక్రమ చివరి ఘట్టం పోరాటాల ఖిల్లా వరంగల్ లో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ రెండవ దరువు లో వందన రెండవ విజెతగ నిలిచి యావద్ మదులను పులకింప చేసింది
more about "రేలా రే రేలా దుమ్ములేపు రెండోదరువు మా…", posted with vodpod
Posted in Uncategorized
more about "రేలా రే రేలా దుమ్ములేపు రెండోదరువు మా…", posted with vodpod
Posted in Uncategorized






















