JAyaJAya He telangan….!

share
1

Recent videos from engineerchandu

3 telanga.sambooraalu..
Feb 24, 2009
4 telangan.samboo raalu
Feb 24, 2009
5 telanga..sabooraalu
Feb 24, 2009
69 videos see all

what people are saying

మాతృ గీతంరచన: అందెశ్రీజయజయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డగండర గండడు కొమురం భీముడేలే బిడ్డకాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్పగోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||జానపదా జనజీవన జావళీలు జాలువారకవిగాయక వైతాళిక కళలా మంజీరాలుజాతిని జాగృతపరచే గీతాలా జనజాతరఅనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారంఅణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారంసహజమైన వనసంపద సక్కనైన పూవులపొదసిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలిపచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలిసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలెస్వరాష్ట్రమై
Feb
13

add a comment

2000 characters left.
First collected by engineerchandu
May 15, 2008
join Your favorite videos on the web, in one place. Start your collection now.

related videos

collected by 1 person

details

11 views

original description

మాతృ గీతంరచన: అందెశ్రీజయజయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డగండర గండడు కొమురం భీముడేలే బిడ్డకాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్పగోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||జానపదా జనజీవన జావళీలు జాలువారకవిగాయక వైతాళిక కళలా మంజీరాలుజాతిని జాగృతపరచే గీతాలా జనజాతరఅనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారంఅణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారంసహజమైన వనసంపద సక్కనైన పూవులపొదసిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలిపచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలిసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాల
Flag this Video as inappropriate or broken